Thursday, February 3, 2011

పునఃప్రారంభం

ఔను పునఃప్రారంభం!! ఇంతకి మునుపు నేను వేరే బ్లాగ్లో టపాలు వ్రాస్తూ ఉండేవాడిని. సంవత్సరం పాటు ఎలాంటి టపాలు వ్రాయలేదు. ఈ సంవత్సరం లో నా పాత బ్లాగ్ కి అనుసందానం చేయబడిన ఈ ఉత్తరం ని మర్చిపోయాను. విశేషం ఏంటి అంటే నా మునపటి బ్లాగ్ కి ఎలాంటి రికవరీ మెయిల్ ID కూడా అనుసందానం చేయబడి లేదు. అందు చేత నేను నా పాత బ్లాగ్ లో తిరిగి టపాలు వ్రాద్దామని చేసిన విశ్వప్రయత్నాలు గంగపాలు అయ్యాయి. ఇప్పటి నుండైన తరుచుగా టపాలు వ్రాసి కనీసం ఈ బ్లాగ్ ని ఐన దీని చావుకి వదిలేయకుండా ఉండడానికి ప్రయత్నిస్తాను. 

ఏడ్చినట్టుంది. ఇంత సుబ్బరంగా రాస్తే...ఎవరికీ నచ్చదు అని నా అభిప్రాయం. పోనీలే ఏదో ఒకటి. Context  ని బట్టి పదాలు మారుతాయి. సెలవు మరి.  

2 comments:

  1. మీ మెయిళ్లలో "blogger support" అని శోధన చేసి చూసారా

    చాలా వరకు http://www.blogger.com/forgot.g లంకె
    ద్వారా పాస్వర్డును రికవరీ చేసుకునే వీలుంటుంది. నేను ప్రయత్నం
    చేస్తే "We've sent you an email message with
    login instructions for your blog at
    http://idantadupe.blogspot.com/.
    Email was sent to your gmail.com account"

    అని వచ్చింది. మరి మీ జీ మెయిలు లో చెక్ చేసి చూడండి

    ReplyDelete
  2. నేను ఈ ప్రయత్నం ముందే చేసాను. కానీ ఆ gmail id నాకు గుర్తులేదు. అందుకే ఈ కొత్త బ్లాగ్ create చేసుకున్నాను. నా మునపటి బ్లాగ్ అన్ని aggregator sites లో కలుపబడి ఉంది. ఇప్పుడు ఈ కొత్త బ్లాగ్ ని కూడా కూడలి, హారం, మాలిక లో చేర్చమని కోరాను. కూడలి లో మాత్రం ఇంకా చేర్చబడలేదు. దాని కొరకని పోస్ట్స్ రాయడం కొద్ది రోజులు వాయిదా వేసాను.

    ReplyDelete